89th Oscar winners

0

#89వ_ఆస్కార్‌_విజేతలు 
* ఉత్త‌మ చిత్రం: మూన్‌లైట్‌ 

* ఉత్త‌మ న‌టి: ఎమ్మా స్టోన్‌(లా లా ల్యాండ్‌) 

* ఉత్త‌మ న‌టుడు: క‌సే ఎఫ్లెక్‌(మాంచెస్ట‌ర్ బై ద సీ) 

* ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: డేమియ‌న్ చాజెల్‌ (లా లా ల్యాండ్‌) 

* అడాప్టెడ్ స్క్రీన్ ప్లే:  మూన్‌లైట్ (బ్యారీ జెన్కిన్స్‌, ట‌రెల్ అల్విన్ మెక్‌క్ర‌నే) 

* ఉత్త‌మ స్క్రీన్‌ప్లే:  మాంచెస్ట‌ర్‌ బై ద సీ(కెన్న‌త్ లొనెర్గాన్‌) 

* ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్‌:  సిటీ ఆఫ్ స్టార్స్‌(లా లా ల్యాండ్‌) 

* ఉత్త‌మ‌ ఒరిజిన‌ల్ స్కోర్‌:  లా లా ల్యాండ్‌ 

*ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణం:  లాలా ల్యాండ్‌( లిన‌స్ శాన్‌గ్రెన్‌) 

* ఉత్త‌మ లైవ్ యాక్ష‌న్ షార్ట్‌:  సింగ్(క్రిస్ట‌ఫ్ డీక్‌, అన్నా యుడ్వ‌ర్డీ) 

* ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ల‌ఘు చిత్రం: ద వైట్ హెల్మెట్స్‌(ఓర్లాండో వోన్ ఇన్సీడెల్‌, జోన్నా న‌ట‌సెగర‌) 

* ఉత్త‌మ ఎడిటింగ్‌:  హాక్సా రిడ్జ్‌(జాన్ గిల్బ‌ర్ట్‌) 

* ఉత్త‌మ‌ విజువ‌ల్ ఎఫెక్ట్‌: ద జంగిల్ బుక్‌ (రాబ‌ర్ట్ లిగాటో, ఆడ‌మ్ వాల్డెజ్‌, ఆండ్ర్యూ ఆర్‌. జాన్స్, డ్యాన్ లెమ‌న్‌) 

* ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  లాలా ల్యాండ్‌(డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్‌) 

* యానిమేటెడ్ ల‌ఘు చిత్రం: పైప‌ర్‌(అలాన్ స‌రిల్ల‌రో, మార్క్ స‌న్డెల్‌మెర్‌) 

* యానిమేటెడ్ ఫీచ‌ర్ చిత్రం:  జూటోపియా(బైరాన్ హోవ‌ర్డ్‌, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్స‌ర్‌) 

* ఉత్త‌మ విదేశీచిత్రం:  సేల్స్‌మ్యాన్‌(ఇరాన్‌) 

* ఉత్త‌మ స‌హాయ‌న‌టి:  వివోలా డేవిస్‌(ఫెన్సెస్‌) 

* సౌండ్ మిక్సింగ్‌:  హాక్సా రిడ్జ్‌ 

* సౌండ్ ఎడిటింగ్‌: అరైవ‌ల్‌(బెల్లీమార్‌) 

* ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: ఒ.జె. మేడ్‌ ఇన్‌ అమెరికా(ఎజ్రా ఎడిల్‌మ్యాన్‌, కరోలైన్‌ వాటర్లో) 

* ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టూ ఫైండ్‌ ధెమ్‌(కొలెన్‌ ఎట్‌ఉడ్‌) 

* ఉత్త‌మ అలంక‌ర‌ణ‌, కేశాలంకరణ: సుసైడ్‌ స్క్వాడ్‌ ( అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్‌, క్రిస్టోఫర్‌ నీల్స‌న్‌‌) 

* ఉత్తమ సహాయనటుడు: మహేర్షల అలీ(మూన్‌లైట్‌)


Leave A Reply